ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ పోర్టల్‌లో ట్యాక్స్‌ కాలిక్యులేటర్‌

ABN, First Publish Date - 2023-02-21T01:36:25+05:30

ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తన వెబ్‌సైట్‌ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతోంది. తాజాగా ట్యాక్స్‌ కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తన వెబ్‌సైట్‌ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతోంది. తాజాగా ట్యాక్స్‌ కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాత ఆదాయ పన్ను పథకాన్ని ఎంచుకోవాలా? లేక కొత్త ఆదాయ పన్ను పథకాన్ని ఎంచుకోవాలా? అని తర్జనభర్జన పడుతున్న వ్యక్తిగత, అవిభక్త హిందూ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ పథకం కింద ఎంత పన్ను పడుతుందనే విషయాన్ని ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ కాలిక్యులేటర్‌ ద్వారా లెక్కించుకుని, తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.

Updated Date - 2023-02-21T01:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising