ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జోయాలుక్కాస్‌లో సీతా కళ్యాణం బ్రైడల్‌ కలెక్షన్‌

ABN, First Publish Date - 2023-06-25T02:58:40+05:30

ప్రపంచ ఫేవరేట్‌ జువెలర్‌ జోయాలుక్కాస్‌.. ‘సీతా కళ్యాణం’ పేరుతో ప్రత్యేకమైన బ్రైడల్‌ కలెక్షన్‌ను తీసుకువచ్చింది. దివ్యమైన ప్రేమకు గుర్తుగా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రపంచ ఫేవరేట్‌ జువెలర్‌ జోయాలుక్కాస్‌.. ‘సీతా కళ్యాణం’ పేరుతో ప్రత్యేకమైన బ్రైడల్‌ కలెక్షన్‌ను తీసుకువచ్చింది. దివ్యమైన ప్రేమకు గుర్తుగా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ బ్రైడల్‌ కలెక్షన్‌ను జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ జాయ్‌ అలుక్కాస్‌ విడుదల చేశారు. సాంప్రదాయం, ట్రెండ్స్‌ను సమతూకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జోయాలుక్కాస్‌ పేర్కొంది. రామాయణ మహా కావ్యంలో రాముడు, సీత మధ్య ఉన్న దివ్యమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సీతా కళ్యాణం బ్రైడల్‌ కలెక్షన్‌ను సాంప్రదాయిక టెంపుల్‌ జువెలరీతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. ఈ కలెక్షన్‌ తయారీలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఆభరణాల తయారీదారులు వీటిని రూపొందించారని జోయాలుక్కాస్‌ వెల్లడించింది. భారతీయ సాంప్రదాయ విలువలకు కట్టుబడి నేటి తరం కోసం ఈ ప్రత్యేకమైన కలెక్షన్‌ను తీర్చిదిద్దినట్లు జోయాలుక్కాస్‌ గ్రూప్‌ సీఎండీ జాయ్‌ అలుక్కాస్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జోయాలుక్కాస్‌ షోరూమ్‌ ల్లో సీతా కళ్యాణం బ్రైడల్‌ కలెక్షన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Updated Date - 2023-06-25T02:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising