ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో రిటైల్‌ ట్రేడ్‌ పాలసీ

ABN, First Publish Date - 2023-04-24T01:16:44+05:30

దేశంలో రిటైల్‌ వ్యాపారాన్ని (రిటైల్‌ ట్రేడ్‌) మరింత ప్రోత్సహించేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో రిటైల్‌ వ్యాపారాన్ని (రిటైల్‌ ట్రేడ్‌) మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం కోసం త్వరలో ప్రత్యేకంగా రిటైల్‌ వ్యాపార విధానం తీసుకురానుంది. ఈ విధానం రిటైల్‌ వ్యాపార సంస్థలకు సింగిల్‌ విండో క్లియరెన్స్‌, సులభంగా పరపతి సౌకర్యాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహాదం చేసేలా ఉంటుందని అధికార వర్గాలు చెప్పాయి. రిటైల్‌ ట్రేడ్‌ విధానంతో పాటు జీఎస్‌టీ పరిధిలోని రిటైల్‌ వ్యాపారులకు బీమా సౌకర్యం కల్పించే విషయాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-04-24T01:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising