ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు విలీనానికి అభ్యర్థనలు వచ్చాయి..

ABN, First Publish Date - 2023-02-07T02:38:36+05:30

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్‌ఐఎన్‌ఎల్‌, వైజాగ్‌ స్టీల్‌).. సెయిల్‌ లేదా ఎన్‌ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు శాఖ సహాయ మంత్రి కులస్థే

న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్‌ఐఎన్‌ఎల్‌, వైజాగ్‌ స్టీల్‌).. సెయిల్‌ లేదా ఎన్‌ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫాగన్‌ సింగ్‌ కులస్థే తెలిపారు. రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన ఒక ప్రశ్నకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. పబ్లిక్‌ ఇష్యూతో పాటుగా హామీ రహిత రుణాల కోసం ప్రభుత్వ బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే యోచన ఆర్‌ఐఎన్‌ఎల్‌కు లేదని కూడా ఆయన తెలిపారు. 70 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్‌ఐఎన్‌ఎల్‌లో వ్యూహాత్మక విక్రయాలు చేపట్టడానికి గాను లావాదేవీ విధానంపై ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

Updated Date - 2023-02-07T02:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising