ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్షయకల్ప నుంచి ఆర్గానిక్‌ కూరగాయలు

ABN, First Publish Date - 2023-05-17T00:37:48+05:30

దేశంలో తొలి ఆర్గానిక్‌ డెయిరీ కంపెనీ అక్షయకల్ప ఆర్గానిక్‌ తొలిసారిగా ఆర్గానిక్‌ కూరగాయలు, పళ్ల విభాగంలో ప్రవేశించింది. ‘గ్రీన్స్‌’ పేరిట ఇవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : దేశంలో తొలి ఆర్గానిక్‌ డెయిరీ కంపెనీ అక్షయకల్ప ఆర్గానిక్‌ తొలిసారిగా ఆర్గానిక్‌ కూరగాయలు, పళ్ల విభాగంలో ప్రవేశించింది. ‘గ్రీన్స్‌’ పేరిట ఇవి మార్కెట్లోకి వస్తాయి. ఆర్గానిక్‌ గ్రీన్స్‌ ప్రారంభంతో తమ కంపెనీ ఆదాయాల్లో 15 శాతం వృద్ధిని తాము ఆశిస్తున్నామని కంపెనీ సీఈఓ శశికుమార్‌ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో చెన్నై, హైదరాబాద్‌లకు కూడా విస్తరించి ఆ తర్వాత ముంబై, పూణె మార్కెట్లలో ప్రవేశిస్తామన్నారు.

Updated Date - 2023-05-17T00:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising