ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కో-వర్కింగ్‌ విభాగంలోకి నూజివీడు సీడ్స్‌

ABN, First Publish Date - 2023-06-07T02:54:57+05:30

నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఎల్‌) కో-వర్కింగ్‌ స్పేస్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు కో-వర్కింగ్‌ ఆపరేటర్‌ ‘ఆఫీ్‌స’తో చేతులు కలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఎల్‌) కో-వర్కింగ్‌ స్పేస్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు కో-వర్కింగ్‌ ఆపరేటర్‌ ‘ఆఫీ్‌స’తో చేతులు కలిపింది. ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌, బెంగళూరుల్లో కో-వర్కింగ్‌ కేంద్రాలను ఆఫీస్‌ ఏర్పాటు చేస్తుంది. కో-వర్కింగ్‌ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆఫీ్‌సకు హైదరాబాద్‌లో 14 కేంద్రాలు, బెంగళూరులో 23 కేంద్రాలు ఉన్నాయి. ఎన్‌ఎ్‌సఎల్‌తో భాగస్వామ్యం ఈ రెండు నగరాల్లో ఆఫీస్‌ కార్యకలాపాల విస్తరణకు దోహదం చేస్తుంది. ఒప్పందం మేరకు కో వర్కింగ్‌ భవనాలను ఎన్‌సీఎల్‌ సమకూరుస్తుం ది. బంజారాహిల్స్‌లోని ‘ఎన్‌ఎ్‌సఎల్‌ ఐకాన్‌’లో ఆఫీస్‌ కో-వర్కింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీని బిల్డ్‌అప్‌ ఏరియా 25,000 చదరపు అడుగులు.

Updated Date - 2023-06-07T02:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising