ఎన్‌ఎండీసీ ప్రచారకర్తగా నిఖత్ జరీన్
ABN, First Publish Date - 2023-01-29T01:28:04+05:30
ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది...
ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ మేరకు జరీన్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఎండీసీ 2.0గా మారుతున్న తరుణంలో నిఖత్ జరీన్ ప్రచారం కంపెనీకి ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ సీఎండీ సుమిత్ దేబ్ అన్నారు.
Updated Date - 2023-01-29T01:28:06+05:30 IST