ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లోకి మహీంద్రా థార్‌ కొత్త వెర్షన్‌

ABN, First Publish Date - 2023-01-10T01:14:02+05:30

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. తన ఎస్‌యూవీ ‘థార్‌’లో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. తన ఎస్‌యూవీ ‘థార్‌’లో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాన్యువల్‌, ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌, రెండు ఇంజన్స్‌ ఆప్షన్స్‌, రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్స్‌ (4వీల్‌ డ్రైవ్‌ సామర్థ్యంతో కాకుండా)తో ఈ కొత్త వెర్షన్‌ను తీసుకువచ్చినట్లు మహీంద్రా తెలిపింది. డీజిల్‌ ఇంజన్‌తో కూడిన థార్‌ ధరలు రూ.9.99 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉండగా పెట్రోల్‌ ఆటోమెటిక్‌ వేరియంట్‌ ధర రూ.13.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

Updated Date - 2023-01-10T01:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising