ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరికొత్త ఎయిర్‌లైన్స్‌ ఫ్లై91

ABN, First Publish Date - 2023-06-03T01:31:46+05:30

భారత విమానయాన సేవల మార్కెట్లోకి ఫ్లై91 పేరుతో సరికొత్త ఎయిర్‌లైన్స్‌ రంగ ప్రవేశం చేయబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శీతాకాలంలో విమాన సేవల ప్రారంభం

న్యూఢిల్లీ: భారత విమానయాన సేవల మార్కెట్లోకి ఫ్లై91 పేరుతో సరికొత్త ఎయిర్‌లైన్స్‌ రంగ ప్రవేశం చేయబోతోంది. శుక్రవారం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిందీ సంస్థ. ఈ ఏడాది శీతాకాలంలో (అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం) విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న ఈ రీజినల్‌ ఎయిర్‌లైన్స్‌.. దేశంలోని ద్వితీయ- తృతీయ శ్రేణి నగరాల మధ్య సర్వీసులు నడపాలనుకుంటోంది. గతంలో మూతపడ్డ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ మనోజ్‌ చాకో, ఫెయిర్‌ఫాక్స్‌ ఇండియా మాజీ అధిపతి హర్ష రాఘవన్‌ కలిసి ఈ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు.

Updated Date - 2023-06-03T01:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising