ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డార్విన్‌బాక్స్‌లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు

ABN, First Publish Date - 2023-01-18T00:33:48+05:30

దేశీయ స్టార్టప్‌ కంపెనీల్లో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పెట్టుబడులు పెడుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ స్టార్టప్‌ కంపెనీల్లో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే హెచ్‌ఆర్‌ టెక్‌ కంపెనీ డార్విన్‌బాక్స్‌ ఈక్విటీలో పెట్టుబడి పెట్టింది. ఎంత పెట్టుబడి పెట్టిందీ రెండు కంపెనీలు వెల్లడించలేదు. ఇది వ్యూహాత్మక పెట్టుబడి అని తెలుస్తోంది. ఆసియాలో ఒక హెచ్‌ఆర్‌ సేవల యూనికార్న్‌ స్టార్ట్‌పలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-01-18T00:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising