ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో మారుతి 4,500 సర్వీస్‌ టచ్‌పాయింట్‌

ABN, First Publish Date - 2023-06-07T02:53:36+05:30

కారు కొనుగోలు చేసిన తర్వాత కారు యజమానికి సర్వీస్‌ అందించేందుకు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) పెద్దపీట వేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కారు కొనుగోలు చేసిన తర్వాత కారు యజమానికి సర్వీస్‌ అందించేందుకు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) పెద్దపీట వేస్తోంది. మారుతిలో కారు కొనుగోలు చేసిన తర్వాత ‘కాస్ట్‌ ఆఫ్‌ ఓనర్‌ షిప్‌’ చాలా తక్కువగా ఉంది. అందుకే పోటీ మార్కె ట్లో కూడా మారుతి సుజుకీకి 50 శాతం వాటా ఉందని ఎంఎ్‌సఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సర్వీస్‌) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో 4,500 సర్వీస్‌ టచ్‌పాయింట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 4,500 సర్వీస్‌ టచ్‌ పాయింట్లతో పెద్ద సర్వీస్‌ నెట్‌వర్క్‌ను మారుతి నిర్వహిస్తోందని చెప్పారు. గత సంవత్సరం 310 సర్వీస్‌ టచ్‌పాయింట్లను ప్రారంభించినట్లు చెప్పారు.

Updated Date - 2023-06-07T02:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising