ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహీంద్రా నుంచి తేలికపాటి ట్రాక్టర్‌ ‘ఓజా’

ABN, First Publish Date - 2023-04-07T01:44:42+05:30

మహీంద్రా ట్రాక్టర్స్‌ సరికొత్త లైట్‌-వెయిట్‌ గ్లోబల్‌ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మహీంద్రా ఓజా పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ట్రాక్టర్‌ను దేశీయ మార్కెట్‌తో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహీంద్రా ట్రాక్టర్స్‌ సరికొత్త లైట్‌-వెయిట్‌ గ్లోబల్‌ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మహీంద్రా ఓజా పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ట్రాక్టర్‌ను దేశీయ మార్కెట్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఆగ్నేయాసియా వంటి విదేశీ మార్కెట్లలో కూడా విక్రయించనుంది. హైదరాబాద్‌ సమీపంలోని జహీరాబాద్‌ ట్రాక్టర్స్‌ ప్లాంట్‌లో ఓజా ట్రాక్టర్లను మహీంద్రా తయారు చేయనుంది. ‘కే2’ కోడ్‌ పేరుతో గ్లోబల్‌ లైట్‌ వెయిట్‌ ట్రాక్టర్‌ ప్లాట్‌ఫామ్‌ను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. శక్తి, సామర్థ్యాలను ప్రతిబింబించే సంస్కృత పదం ‘ఓజస్‌’ వచ్చే విధంగా కొత్త ట్రాక్టర్‌ పేరును ‘ఓజా’గా నిర్ణయించారు. ఈ బ్రాండ్‌లో నాలుగు సబ్‌ ట్రాక్టర్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయి. ఇందులో దాదాపు 40 మోడళ్లను కంపెనీ విడుదల చేయనుంది.

Updated Date - 2023-04-07T01:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising