ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heritage Foods: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదాయం రూ.821 కోట్లు

ABN, First Publish Date - 2023-05-26T04:47:41+05:30

గత ఆర్థిక సంవత్సరాని (2022–23)కి గాను హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటాదారులకు 50 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరాని (2022–23)కి గాను హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటాదారులకు 50 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.2.5 డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. కాగా 2023 మార్చితో ముగిసిన మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన రూ.18 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.12.64 కోట్లతో పోలిస్తే 42 శాతం పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.698.35 కోట్ల నుంచి రూ.821 కోట్లకు చేరింది. మొత,్తం ఏడాదికి రూ.3,253 కోట్ల ఆదాయంపై రూ.58 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

Updated Date - 2023-05-26T04:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising