ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా తగ్గిన వెండి

ABN, First Publish Date - 2023-03-09T01:54:00+05:30

దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో పది గ్రాముల మేలిమి(24 క్యారెట్లు) బంగారం రేటు రూ.615 తగ్గి రూ.55,095కు జారుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • కిలోపై రూ.2,285 తగ్గుదల

  • తులం బంగారం రూ.615 డౌన్‌

న్యూఢిల్లీ: దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో పది గ్రాముల మేలిమి(24 క్యారెట్లు) బంగారం రేటు రూ.615 తగ్గి రూ.55,095కు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.2,285 తగ్గి రూ.62,025 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటికి డిమాండ్‌ అనూహ్యంగా తగ్గడం ఇందుకు కారణమైందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 1,814 డాలర్లు, సిల్వర్‌ 20 డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. ఫెడ్‌ రేట్లు మరింత అధికంగా పెరగనున్నాయన్న సంకేతాలు డాలర్‌ను బలపర్చడంతో బులియన్‌ రేట్లు బలహీపడ్డాయని విశ్లేషకులు తెలిపారు.

Updated Date - 2023-03-09T01:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising