ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : ధరలు తగ్గాయ్..

ABN, First Publish Date - 2023-01-19T10:31:40+05:30

గడిచిన కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గని బంగారం ధరకు నేడు కాస్త బ్రేక్ పడింది. నిన్నటి నుంచి బంగారం ధరకు బ్రేక్ పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : గడిచిన కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గని బంగారం ధరకు నేడు కాస్త బ్రేక్ పడింది. నిన్నటి నుంచి బంగారం ధరకు బ్రేక్ పడింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు ఓ రేంజ్‌లో తగ్గకున్నా కూడా పెరగకపోవడం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్‌ రేట్‌ తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ. 200 తగ్గడం విశేషం. అయితే ఈ తగ్గడమనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి బంగారం కొనాలనుకున్నవారు నేడే కొనడం ఉత్తమం. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730 గా కొనసాగుతోంది. ఇక వెండి కూడా చాలా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 300 మేర తగ్గి రూ. 74800కు చేరుకుంది.

బంగారం ధరలు..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 57,100

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,980.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 57,790

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,781

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,800

విజయవాడలో కిలో వెండి ధర రూ. 74,800

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,800

చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 73,500

కేరళలో కిలో వెండి ధర రూ. 73,500

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,200

ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,200

Updated Date - 2023-01-19T10:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising