ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : రెండు రోజుల్లో తగ్గిన దానికి సమానంగా పెరిగిన బంగారం

ABN, First Publish Date - 2023-03-30T08:53:23+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా అంతో ఇంతో తగ్గుతున్న విషయం తెలిసిందే. కానీ బంగారం ధర మళ్లీ నేడు పెరిగింది. ఒకవైపు బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌ (Bullion Market)లో బంగారం (Gold Price), వెండి ధర (Silver Price)లు రెండు రోజులుగా అంతో ఇంతో తగ్గుతున్న విషయం తెలిసిందే. కానీ బంగారం ధర మళ్లీ నేడు పెరిగింది. ఒకవైపు బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు బంగారం ధర దాదాపు రూ.220 మేర పెరిగింది. నిజానికి ఇది భారీ పెరుగుదల కాకున్నా కూడా దాదాపు రెండు రోజుల్లో తగ్గిన దానికి దాదాపు సమానంగా పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల (22 Carots) బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర పెరిగి రూ.54,700కి చేరుకోగా .. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 మేర పెరిగి 59,670కి చేరుకుంది. ఇక వెండి ధర స్థిరంగానే కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,000లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,720

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,820

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.75,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000

బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000

కేరళలో కిలో వెండి ధర 76,000

కోల్‌కతాలో కిలో వెండి ధర 73,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000

ముంబైలో కిలో వెండి ధర రూ.73,000

Updated Date - 2023-03-30T08:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising