ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..

ABN, First Publish Date - 2023-02-06T09:04:54+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం పరుగులు ఎవరికీ తెలియనివి కాదు. ఈ ఏడాది ఏమంటా ప్రారంభమైందో కానీ బంగారానికి రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌ (Bullion Market)లో బంగారం పరుగులు ఎవరికీ తెలియనివి కాదు. ఈ ఏడాది ఏమంటా ప్రారంభమైందో కానీ బంగారానికి రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి (Gold), వెండి (Silver) ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే మొన్నటి నుంచి మాత్రం బంగారం ధర దిగి వస్తోంది. మొన్న రూ.500 వరకూ తగ్గితే నిన్న ఏకంగా 700 వరకూ తగ్గింది. ఇక నేడు స్థిరంగా ఉంది. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేడు కొనడమే ఉత్తమం. నేడు దేశంలో 22 క్యారెట్ల (22 Carots) బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.71,200 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,200

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,210

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,310

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200

విజయవాడలో కిలో వెండి ధర రూ.74,200

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,200

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,200

కేరళలో కిలో వెండి ధర 74,200

కోల్‌కతాలో కిలో వెండి ధర 71,200

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,200

ముంబైలో కిలో వెండి ధర రూ.71,200

Updated Date - 2023-02-06T09:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising