ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ టేకా్‌ఫకు గో ఫస్ట్‌ రెడీ!

ABN, First Publish Date - 2023-06-03T01:23:45+05:30

గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ) ఆరు నెలల గడువుతో కూడిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ) ఆరు నెలల గడువుతో కూడిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు సమర్పించారు. 400 మంది పైలట్లు, నడపగలిగే స్థితిలో ఉన్న 26 విమానాలతో సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఎయిర్‌లైన్స్‌ సిద్ధంగా ఉందని డీజీసీఏకు తెలిపారు. తొలుత రోజుకు 152 సర్వీసులు నడపాలనుకుంటున్నది. అలాగే, కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన మూలధనం కోసం రుణదాతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. గత నెల 2న గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా ప్రకటించడంతో పాటు విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది.

Updated Date - 2023-06-03T01:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising