ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలక్ట్రిక్‌ లూనా రాబోతోంది..

ABN, First Publish Date - 2023-06-04T02:49:03+05:30

కైనటిక్‌ గ్రూప్‌ తన ప్రముఖ మోపెడ్‌ బ్రాండ్‌ ‘లూనా’ను పునరుద్ధరించే పనిలో ఉంది. త్వరలో ఎలక్ట్రిక్‌ లూనాను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనుకుంటోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కైనటిక్‌ గ్రూప్‌ తన ప్రముఖ మోపెడ్‌ బ్రాండ్‌ ‘లూనా’ను పునరుద్ధరించే పనిలో ఉంది. త్వరలో ఎలక్ట్రిక్‌ లూనాను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనుకుంటోంది. కైనటిక్‌ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్‌ డివిజన్‌ కైనటిక్‌ గ్రీన్‌.. పుణెలోని ప్లాంట్‌లో ‘ఈ-లూనా’ను తయారు చేయనుంది. కైనటిక్‌ గ్రీన్‌ వ్యవస్థాపకులు, సీఈఓ సులజా ఫిరోదియా మోత్వానీ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ప్రయాణానికి అవసరమైన సీటింగ్‌ కంటే సరుకు రవాణా సామర్థ్యంపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-04T02:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising