ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సైయెంట్‌ డివిడెండ్‌ 240%

ABN, First Publish Date - 2023-10-20T03:18:27+05:30

వాటాదారులకు సైయెంట్‌ 240 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.12 డివిడెండ్‌ చెల్లించాలని...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వాటాదారులకు సైయెంట్‌ 240 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.12 డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డివిడెండ్‌ చెల్లింపునకు నవంబరు 1వ తేదీని రికార్డు తేదీగా పరిగణిస్తారు. కాగా ఏకీకృత ప్రాతిపదికన సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్‌ రూ.183.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.79.1 కోట్లతో పోలిస్తే 132 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.1,416 కోట్ల నుంచి రూ.1,792 కోట్లకు చేరింది.

Updated Date - 2023-10-20T03:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising