ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో చైనా వృద్ధి రేటు

ABN, First Publish Date - 2023-01-18T00:41:30+05:30

రేసు గుర్రంలా పరుగెత్తిన చైనా ఆర్థిక వ్యవస్థ నీరసిస్తోంది. గత ఏడాది (2022) చైనా జీడీపీ వృద్ధి రేటు గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌: రేసు గుర్రంలా పరుగెత్తిన చైనా ఆర్థిక వ్యవస్థ నీరసిస్తోంది. గత ఏడాది (2022) చైనా జీడీపీ వృద్ధి రేటు గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా మూడు శాతానికి పడిపోయింది. 1974 తర్వాత చైనా జీడీపీ వృద్ధి రేటు ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే మొదటిసారి. అమెరికా డాలర్లపరంగా చూస్తే.. పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. చైనా జీడీపీ 18 లక్షల కోట్ల డాలర్ల నుంచి 17.94 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. చైనా ప్రభుత్వ నిర్వహణలోని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌బీఎస్‌) మంగళవారం ఈ వివరాలు విడుదల చేసింది.

Updated Date - 2023-01-18T00:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising