ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్సు రద్దు

ABN, First Publish Date - 2023-06-01T00:37:27+05:30

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు (కేఎ్‌సబీఎల్‌) సెబీ మరో షాకిచ్చింది. ఆ కంపెనీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్సును రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు (కేఎ్‌సబీఎల్‌) సెబీ మరో షాకిచ్చింది. ఆ కంపెనీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్సును రద్దు చేసింది. మదుపరుల నుంచి తీసుకున్న పవర్‌ ఆఫ్‌ అటార్నీని (పీఓఏ) దుర్వినియోగం చేసి వారి ఖాతాల్లోని నిధులతో పాటు, షేర్లనూ తన ఖాతాల్లోకి మళ్లించినందుకు కార్వీపై సెబీ ఈ చర్య తీసుకుంది. 2019 సెప్టెంబరు నాటికి మదుపరులకు చెందిన రూ.2,032.67 కోట్ల నిధులను తన గ్రూప్‌ కంపెనీల ఖాతాలకు మళ్లించడమే గాక, పవర్‌ ఆఫ్‌ అటార్నీ సాయంతో, ఖాతాదారులకు చెందిన షేర్లను ఆర్థిక సంస్థల వద్ద హామీగా పెట్టి రూ.2,700 కోట్లు సమీకరించిందని సెబీ తెలిపింది.

Updated Date - 2023-06-01T00:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising