ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

18,965 పైన బుల్లిష్‌ (జూన్‌ 26 - 30 తేదీల మధ్య వారానికి)

ABN, First Publish Date - 2023-06-26T01:53:02+05:30

నిఫ్టీ గత వారం 18,887-18,647 పాయింట్ల మధ్యన కదలాడి 161 పాయింట్ల నష్టంతో 18,666 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 18,965 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ర్టో గైడ్‌

గత వారం నిఫ్టీ: 18,666 (-161)

నిఫ్టీ గత వారం 18,887-18,647 పాయింట్ల మధ్యన కదలాడి 161 పాయింట్ల నష్టంతో 18,666 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 18,965 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 18025, 17924, 17658, 17879 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 19,065

బ్రేక్‌డౌన్‌ స్థాయి : 18,265

నిరోధ స్థాయిలు: 18,865, 18,965,

19,065 (18,765 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 18,465, 18,365,

18,265 (18,565 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

Updated Date - 2023-06-26T01:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising