17760 కన్నా పైన బుల్లిష్ (ఏప్రిల్ 03-07 తేదీల మధ్య వారానికి)
ABN, First Publish Date - 2023-04-03T02:11:39+05:30
నిఫ్టీ గత వారం 17360-16914 పాయింట్ల మధ్యన కదలాడి 415 పా యింట్ల లాభంతో 17360 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 17760 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
గత వారం నిఫ్టీ: 17360 (+415)
నిఫ్టీ గత వారం 17360-16914 పాయింట్ల మధ్యన కదలాడి 415 పా యింట్ల లాభంతో 17360 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 17760 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17376, 17571, 17800, 17474 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 17760
బ్రేక్‌డౌన్ స్థాయి: 16960
నిరోధ స్థాయిలు : 17560, 17660,
17760 (17460 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 17160, 17060,
16960 (17260 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
Updated Date - 2023-04-03T02:11:39+05:30 IST