ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీఐసీఐ ప్రు లార్జ్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌తో మెరుగైన రాబడులు

ABN, First Publish Date - 2023-03-26T04:15:35+05:30

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లార్జ్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌.. గడచిన మూడేళ్ల కాలం నుంచి మదుపరులకు నిలకడైన రిటర్నులు అందిస్తూ వస్తోంది. ఈ ఫండ్‌ వరుసగా 17.3 శాతం, 17.5 శాతం, 23.8 శాతం మేరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లార్జ్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్‌.. గడచిన మూడేళ్ల కాలం నుంచి మదుపరులకు నిలకడైన రిటర్నులు అందిస్తూ వస్తోంది. ఈ ఫండ్‌ వరుసగా 17.3 శాతం, 17.5 శాతం, 23.8 శాతం మేరకు మదుపరులకు లాభాలను అందించింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ మాత్రం వరుసగా 6.7 శాతం, 5.8 శాతం, 2.4 శాతం మేర రిటర్నులు అందించింది. సమయానుకూలంగా ఈ ఫండ్‌ వివిధ పోర్టుఫోలియోల్లో పెట్టుబడులు రావటమే కాకుండా ఎంపిక చేసిన స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయటం ద్వారా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించగలిగింది. లార్జ్‌, మిడ్‌క్యాప్స్‌లో 35 శాతం పెట్టుబడులు పెట్టగా మరో 30 శాతం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా ఈ ఫండ్‌ పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రు లార్డ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌.. 58 శాతం పెట్టుబడులు లార్జ్‌ క్యాప్స్‌లో పెట్టగా మిడ్‌ క్యాప్స్‌లో 38 శాతం, స్మాల్‌ క్యాప్స్‌లో 4 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. అంతర్జాతీయంగా మార్క్టెట్లలో ఆటుపోట్లు ఎదురవుతున్నా... క్రమపద్ధతిలో ఇన్వెస్ట్‌ చేస్తూ దీర్ఘ, మధ్య కాలికంగా మదుపరులకు లాభాలను అందించటంలో ఈ ఫండ్‌ ముందంజలో ఉంది.

Updated Date - 2023-03-26T04:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising