హైదరాబాద్‌లో అలుక్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
ABN, First Publish Date - 2023-09-08T01:39:30+05:30
అల్యూమినియం కిటికీల డిజైన్, ఇంజనీరింగ్, పంపిణీలో ప్రపంచ శ్రేణి సంస్థ అలుక్ గ్రూప్ అనుబంధ విభాగం అలుక్ ఇండియా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో...
హైదరాబాద్: అల్యూమినియం కిటికీల డిజైన్, ఇంజనీరింగ్, పంపిణీలో ప్రపంచ శ్రేణి సంస్థ అలుక్ గ్రూప్ అనుబంధ విభాగం అలుక్ ఇండియా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అలుక్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో అలుక్ గ్రూప్ ప్రెసిడెంట్ హెలెన్ రోక్స్, అలుక్ ఇండియా ఎండీ సుభేందు గంగూలీ పాల్గొన్నారు. తాము గత 9 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తాజాగా రిటైల్ సెగ్మెంట్‌పై దృష్టి సారించామని హెలెన్ చెప్పారు.
Updated Date - 2023-09-08T01:39:30+05:30 IST