ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ ఆర్థో ప్రచారకర్తగా అజయ్‌ దేవగన్‌

ABN, First Publish Date - 2023-02-07T02:51:46+05:30

దివిసా హెర్బల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ప్రధాన బ్రాండ్‌ డాక్టర్‌ ఆర్థో.. తన ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ను నియమించుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : దివిసా హెర్బల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ప్రధాన బ్రాండ్‌ డాక్టర్‌ ఆర్థో.. తన ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ను నియమించుకుంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సంజీవ్‌ జునేజా మాట్లాడుతూ.. అజయ్‌ దేవగన్‌ ప్రచారంతో డాక్టర్‌ ఆర్థో అన్ని వర్గాల వారికి మరింత చేరువ అవుతుందని అన్నారు. ఆయుర్వేదిక్‌ ఆయిల్‌, క్యాప్సూల్స్‌, నొప్పి నివారణ స్ర్పేస్‌, ఆయింట్‌మెంట్స్‌ వంటి వాటిలో డాక్టర్‌ ఆర్థో ఎంతో ప్రాచుర్యం పొందిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా కంపెనీ డాక్టర్‌ ఆర్థో.. బ్యాక్‌ సపోర్ట్‌, వ్రిస్ట్‌ బ్రేస్‌, సర్వైకల్‌ పిల్లో వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే దివిసా బ్రాండ్స్‌లో పేట్‌ సఫా, రూప్‌ మంత్రా, సాచీ సహేలీ వంటి ఉత్పత్తులు కీలకంగా ఉన్నాయి.

Updated Date - 2023-02-07T02:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising