లీహెల్త్ నుంచి ‘నేచురల్ కేర్’ కిట్
ABN, First Publish Date - 2023-10-17T01:09:18+05:30
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమైన్ హెయిర్ ఆయిల్, షాంపూ, సాఫ్ట్-జెల్ క్యాప్సూల్స్‌తో ప్రత్యేక కాంబో కిట్‌ను ‘నేచురల్ కేర్’ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమైన్ హెయిర్ ఆయిల్, షాంపూ, సాఫ్ట్-జెల్ క్యాప్సూల్స్‌తో ప్రత్యేక కాంబో కిట్‌ను ‘నేచురల్ కేర్’ను విడుదల చేసింది. ధీర్ఘకాల పరిశోధన అనంతరం వీటిని అభివృద్ధి చేశామని.. మహిళలు, పురుషులకు ఇద్దరికీ జుట్టు రాలకుండా ఈ కిట్ ఉపయోగపడుతుందని లీ హెల్త్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు.
Updated Date - 2023-10-17T01:09:18+05:30 IST