ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లిఖిత ఇన్‌ఫ్రాకు రూ.235 కోట్ల ఆర్డర్‌

ABN, First Publish Date - 2023-07-21T01:24:36+05:30

ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ నుంచి లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.235.5 కోట్ల ఆర్డర్‌ లభించింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ నుంచి లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.235.5 కోట్ల ఆర్డర్‌ లభించింది. తమిళనాడులోని సేలం నుంచి కోయంబత్తూర్‌ మధ్య పైప్‌లైన్‌ వేయడానికి ఈ ఆర్డర్‌ లభించిందని, దీన్ని 15 నెలల్లో పూర్తి చేయాలని లిఖిత ఇన్‌ఫ్రా వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యాస్‌, చమురు రవాణా కోసం గెయిల్‌ పైపులైన్లను నిర్మిస్తోంది.

Updated Date - 2023-07-21T01:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising