ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌లోకి 10,000 కోట్ల ప్రమోటర్ల పెట్టుబడులు!

ABN, First Publish Date - 2023-06-26T01:38:11+05:30

ప్రైవేట్‌ రంగానికి చెందిన ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ అయిన హిందూజా గ్రూప్‌.. బ్యాంక్‌లో తన వాటాను పెంచుకోవాలనుకుంటోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రైవేట్‌ రంగానికి చెందిన ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ అయిన హిందూజా గ్రూప్‌.. బ్యాంక్‌లో తన వాటాను పెంచుకోవాలనుకుంటోంది. ఇందుకోసం బ్యాంక్‌లో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం పేర్కొంది. తద్వారా బ్యాంక్‌లో హిందూజా గ్రూప్‌ వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 26 శాతానికి పెరగనుంది. బ్యాంక్‌లో వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండ్‌సఇండ్‌ ఇంటర్నేషనల్‌కు ఆర్‌బీఐ ఈ ఏడాది తొలినాళ్లలోనే షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ద్వితీయార్ధం (అక్టోబరు-మార్చి) లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా.

Updated Date - 2023-06-26T01:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising