ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌గా తపన చౌదరి

ABN, First Publish Date - 2023-05-20T00:19:37+05:30

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరం లో శుక్రవారం జరిగింది. సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. దీనిలో భాగంగా ఏలూరు బీజేపీ పార్లమెంటు కన్వీనర్‌గా గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన)ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, మే 19 : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరం లో శుక్రవారం జరిగింది. సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. దీనిలో భాగంగా ఏలూరు బీజేపీ పార్లమెంటు కన్వీనర్‌గా గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన)ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. చౌదరిని కన్వీనర్‌గా నియ మించడం పట్ల ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కె.సుధాకర కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ ప్రసాద్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్‌ కిషోర్‌, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ జి.వెంకట చైతన్య తదితరులు హర్షం ప్రకటించారు.

Updated Date - 2023-05-20T00:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising