ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాట్రాయి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ABN, First Publish Date - 2023-03-02T00:09:48+05:30

మారుతున్న చట్టాలకనుగుణంగా పోలీసులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చాట్రాయి, మార్చి 1: మారుతున్న చట్టాలకనుగుణంగా పోలీసులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ కోరారు. బుధవారం చాట్రాయి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రికార్డులు తనిఖీచేసి కేసుల వివరాలు ఎస్‌ఐ ప్రతాపరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. సారా తయారీని నివారించాలని, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా చెడు నడత ఉన్న వ్యక్తులను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, వేసవిలో రాత్రిపూట దొంగతనాలు నివారణకు బీట్‌ సిస్టంను పటిష్టంగా అమలు చేయాలన్నారు. నేర చరిత గల వారిపై, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎస్పీ వెంట నూజివీడు సీఐ అంకబాబు ఉన్నారు.

Updated Date - 2023-03-02T00:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!