ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమవరం సర్పంచ్‌ అరెస్ట్‌

ABN, First Publish Date - 2023-06-07T00:13:33+05:30

మండలంలోని సోమవరం గ్రామంలో ఇటీవల జరిగిన కలవల శ్రీను ఆత్మహత్య కేసులో నిందితుడైన ఆ గ్రామ సర్పంచ్‌ ఉప్పల శోభనబాబును, మరో నిందితుడు తిరునగరి రామాంజనేయులును అరెస్ట్‌ చేసినట్టు ఇన్‌చార్జి ఎస్సై వెంకటేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాట్రాయి, జూన్‌ 6: మండలంలోని సోమవరం గ్రామంలో ఇటీవల జరిగిన కలవల శ్రీను ఆత్మహత్య కేసులో నిందితుడైన ఆ గ్రామ సర్పంచ్‌ ఉప్పల శోభనబాబును, మరో నిందితుడు తిరునగరి రామాంజనేయులును అరెస్ట్‌ చేసినట్టు ఇన్‌చార్జి ఎస్సై వెంకటేష్‌ తెలిపారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు వివరించారు.

Updated Date - 2023-06-07T00:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising