ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న సైకత శిల్పం

ABN, First Publish Date - 2023-06-06T00:27:34+05:30

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పేరుపాలెం బీచ్‌ వద్ద ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంది.

పేరుపాలెం బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరు, జూన్‌ 5:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పేరుపాలెం బీచ్‌ వద్ద ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన బాలాజీ పర్యావరణంపై రూపొందించిన సందేశాత్మక సైకత శిల్పాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి, ఇతర అధికారులు ప్రశంసించారు. స్వయంగా జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ రవిష్రకాష్‌ ఇతర శాఖల అధికారులు పాఠశాల విద్యార్ధులు స్థ్ధానికులు సుమారు 4 కిలో మీటర్ల మేర ప్లాస్టిక్‌ వస్తువులను క్లీన్‌ చేశారు.

Updated Date - 2023-06-06T00:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising