ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురు గాలుల బీభత్సం

ABN, First Publish Date - 2023-06-11T01:24:10+05:30

చాట్రాయి, ముసు నూరు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి.

తుమ్మగూడెంలో కూలిన కోళ్ళ ఫారం షెడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మగూడెం, సూరేపల్లిలోకూలిన కోళ్లఫారాల షెడ్లు

సుమారు రూ.42 లక్షల నష్టం

చాట్రాయి/ ముసునూరు, జూన్‌ 10: చాట్రాయి, ముసు నూరు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. కోళ్ల ఫారాల షెడ్లు ధ్వంసమయ్యాయి. చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన షేక్‌ అబ్దుల్‌ జాహెద్‌ హుస్సేన్‌కు చెందిన కోళ్ల ఫారం షెడ్డు కూలిపోయి ఐదువేల కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోళ్లఫారం యజమాని విజ్ఞప్తి చేశాడు. ముసునూరు మండలం సూరేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ముళ్ళపూడి ప్రసాద్‌ కోళ్లను పెంచేందుకు రూ.12 లక్షలతో రేకుల షెడ్డు వేయగా ఈదురు గాలులకు షెడ్డు పూర్తిగా కూలి పోయింది. ఆర్థికంగా నష్టపోయా నని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

Updated Date - 2023-06-11T01:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising