ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతి ఉద్యోగి ప్రజా సేవకుడే

ABN, First Publish Date - 2023-08-30T00:41:56+05:30

సచివాలయానికి వచ్చే ప్రజల అవసరా లను, సమస్యలను ఓపికగావిని చేయగలిగింది చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

నియామక పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 29 : సచివాలయానికి వచ్చే ప్రజల అవసరా లను, సమస్యలను ఓపికగావిని చేయగలిగింది చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గ్రేడ్‌ –1 నుంచి గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి ప్రజా సేవకుడు అనే విషయాన్ని మరవకూడదన్నారు. సచివాలయంలో కార్యదర్శులు అందుబాటు లో లేరనేమాట వినపడకూడదన్నారు. డీపీవో తూతిక విశ్వనాఽథ్‌ మాట్లాడు తూ, పంచాయతీ పరిపాలనకు సంబంధించి ఆరుఅంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 821 మందికి నాలుగు బ్యాచ్‌లుగా ఆరు అంశాలపై శిక్షణనిచ్చారు. అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ శ్రీపూజ, శిక్షణ కో ఆర్డినేటర్‌ ప్రసంగిరాజు, కోఆర్డినేటర్‌ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-30T00:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising