ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్వోలకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయండి

ABN, First Publish Date - 2023-03-21T00:00:05+05:30

గ్రేడ్‌ –2 వీఆర్వోలకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని ఏపీ వీఆర్వో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న అసోసియేషన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏలూరు కలెక్టరేట్‌, మార్చి 20: గ్రేడ్‌ –2 వీఆర్వోలకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని ఏపీ వీఆర్వో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పని చేస్తున్న గ్రేడ్‌ –2 వీఆర్వోల ప్రొబేషన్‌ పిరియడ్‌ విషయమై ఉద్యోగులతో కలిసి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ స్పందించి వెంటనే దీనికి సంబంధించి ఫైల్‌ పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా రవీంద్రరాజు తెలిపారు. రాష్ట్ర నాయకులు జోషి, అక్బర్‌, జిల్లా కోశాధికారి రవి, అజయ్‌, డివిజన్‌ సెక్రటరి లూర్దురాజు, వీఆర్వోలు శ్రీహరి, ఒకుళాదేవి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T00:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising