ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాముడూరులో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ

ABN, First Publish Date - 2023-03-19T00:11:14+05:30

మాముడూరులో అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివా రం ఉదయం గోవిం ద నామ స్మరణల మధ్య గరుడ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

ధ్వజస్తంభం ప్రతిష్ఠలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెనుమంట్ర, మార్చి 18 : మాముడూరులో అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివా రం ఉదయం గోవిం ద నామ స్మరణల మధ్య గరుడ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా విశేష పూజలు, హోమాలను నిర్వహించారు. పూర్ణాహుతి నిర్వహించి కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు. స్వామి, అమ్మవార్లకు, శాంతి కల్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వమించారు. ఎంపీపీ కర్రీ వెంకటనారాయణ రెడ్డి పెనుమత్స విశ్వనాథరాజు, సర్పంచ్‌ గూడూరి దేవేంద్రుడు, వైస్‌ ఎంపీపీ వాసంశెట్టి కిరణ్‌ కుమార్‌ దంపతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:11:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising