ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2023-06-26T23:46:22+05:30

విద్యుత్‌ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి అన్నారు.

సూచనలిస్తున్న జేసీ లావణ్యవేణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 26: విద్యుత్‌ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి అన్నారు. వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కేంద్ర విద్యుత్‌ అధారిటీ స్టాండింగ్‌ కమిటీ సూచనల మేరకు ప్రతి ఏడాది జూన్‌ 26 నుంచి జులై 2 వరకూ జాతీయ విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు పాటిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్‌ భద్రత పాటించాలన్నారు. భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్‌ ఫిర్యాదులుంటే 1912 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఎపీఇపీడీసీఎల్‌ ఎస్‌ఇ సాల్మాన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising