ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ పైప్‌ లీక్‌.. తప్పిన ముప్పు

ABN, First Publish Date - 2023-03-05T23:47:53+05:30

స్థానిక ఓ హోటల్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం మేఘా గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

ఎగసిపడుతున్న మంటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆగిరిపల్లి, మార్చి 5 : స్థానిక ఓ హోటల్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం మేఘా గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. హోటల్‌కు వెళ్లే గ్యాస్‌ పైప్‌లైన్‌ నుంచి ఒక్కసారిగా గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించింది. పైప్‌కు రంద్రం ఏర్పడటంతోనే ఈ లీకే జి జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే పైప్‌లైన్‌కు సమీపంలో చెత్తను కాల్చడవం వల్లే పైప్‌లైన్‌ లీకై మంటలు అంటుకు న్నట్టు అంచనా వేస్తున్నారు. దాదాపు అర గంటపాటు మంట లు ఎగసిపడుతూనే ఉన్నాయి. స్థానికులు, మేఘా గ్యాస్‌ కంపెనీ సిబ్బంది, నూజివీడు అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో విద్యుత్‌ సర్వీస్‌ వైర్లు, సీలింగు వైర్లు, హోటల్‌ పక్కనే ఉన్న ఇంట్లో ఓ బైక్‌ పాక్షికంగా దెబ్బతినడం మినహా ఎటువంటి భారీ నష్టం జరుగలేదు.

Updated Date - 2023-03-05T23:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising