ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ విజిలెన్స్‌ తనిఖీలు.. రూ.4 లక్షల జరిమానా

ABN, First Publish Date - 2023-09-26T00:42:33+05:30

విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కైకలూరు విద్యుత్‌ శాఖ ఏడీ బి. రామయ్య హెచ్చరించారు.

కైకలూరు, సెప్టెంబరు 25: విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కైకలూరు విద్యుత్‌ శాఖ ఏడీ బి. రామయ్య హెచ్చరించారు. సోమవారం కైకలూరు రూరల్‌, ముదినేపల్లి మండలాల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ ఈఈలు కె. వెంకటేశ్వర్లు, కమలకుమారి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. విద్యుత్‌ గృహ సర్వీసులు, వాణిజ్య సముదాయలు, ఆక్వా సర్వీసులను తనిఖీ చేశారు. వీటిలో 36 సర్వీసులు అదనపు లోడు, బ్లాక్‌ బిల్లింగ్‌ ఇతర రుసుములను మొత్తం రూ.4 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏడీ నవీన్‌, ఎన్‌ ప్రసాద్‌, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising