ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలి

ABN, First Publish Date - 2023-07-12T00:00:38+05:30

మధ్యాహ్న భోజన పథకం మెనూను పాఠశాల హెచ్‌ఎంలు ప్రతిరోజు పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, జూలై 11: మధ్యాహ్న భోజన పథకం మెనూను పాఠశాల హెచ్‌ఎంలు ప్రతిరోజు పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. 7వ డివిజన్‌ హిందూ బాలిక ప్రాథమికోన్నత పాఠశా లలో మధ్యాహ్న భోజన పథకా న్ని కలెక్టర్‌ మంగళవారం పరిశీ లించారు. వండిన భోజన పదార్థాలను స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు అందిస్తున్న ఫిల్టర్‌ వాటర్‌ను సేవించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. నాడు – నేడు పథకం ద్వారా నిర్మిస్తున్న నూతన తరగతి గదులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్ధ కమిషనర్‌ ఎస్‌ వెంకటకృష్ణ, అదనపు కమిషనర్‌ బాలరాజు, కార్పొరేటర్‌ శ్రీనివాస నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ పరిశీలించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. 2008లో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల కోటదిబ్బ జూనియర్‌ కళాశాల గదుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి 2021లో స్ధలం కేటాయించారని తెలిపారు.

Updated Date - 2023-07-12T00:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising