ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా గృహ నిర్మాణాలు చేయాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-04-03T23:36:17+05:30

పేదల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయ్యాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భీమవరం, ఏప్రిల్‌ 3 : పేదల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయ్యాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. భీమవరం జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గృహ నిర్మాణాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ ప్రారంభించిన ఇళ్ల సంఖ్య తక్కువ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఔట్లులో వారం రోజుల్లోగా లెవిలింగ్‌ పనులు, రోడ్డు పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ, భీమవరం ఆర్డీవో దాసిరాజు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising