ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భోళా శంకర్‌ టీజర్‌ సందడి

ABN, First Publish Date - 2023-06-24T23:31:38+05:30

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 154వ చిత్రం భోళా శంకర్‌ చిత్రం టీజర్‌ లాంచింగ్‌ కార్యక్రమం భీమవరం పద్మాలయ ధియేట ర్‌లో శనివారం సాయంత్రం జరిగింది.

ధియేటర్‌ వద్ద అభిమానుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, జూన్‌ 24: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 154వ చిత్రం భోళా శంకర్‌ చిత్రం టీజర్‌ లాంచింగ్‌ కార్యక్రమం భీమవరం పద్మాలయ ధియేట ర్‌లో శనివారం సాయంత్రం జరిగింది. టౌన్‌ వైడ్‌ మెగా ఫ్యాన్స్‌ అధ్యక్షుడు చల్లా రాము, పద్మాలయ ధియేటర్‌ అధినేత దాట్ల రామకృష్ణంరాజు కేకును కట్‌ చేసి అభిమానులకు అందించారు. ఆగస్టు 14న విడుదలవుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘసేవకులు అల్లు శ్రీనివాస్‌, యాసా అనిల్‌, యాతం స్వామి, కొప్పర్తి కోటి, ఆకుల జయ, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-24T23:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising