ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

ABN, First Publish Date - 2023-02-02T00:35:26+05:30

భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైన ఘటన పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, ఫిబ్రవరి 1: భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైన ఘటన పోలీసుల విచారణలో వెలుగుచూసింది. మండల పరిధిలోని యల్లాపురం గ్రామానికి చెందిన రాయనపాటి రాటాలు (36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 3వ తేదీ నుంచి రాటాలు కనిపించటం లేదని అతని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు 5న ముసునూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాటాలు భార్యకు, అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలడంతో సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. రాటాలు భార్య, ప్రియుడు, మరో ముగ్గురు సహకారంతో రాటాలను చంపి యల్లాపురం తమ్మిలేరు వద్ద పాతిపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-02-02T00:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising