ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆహా..!మహా..విందు

ABN, First Publish Date - 2023-10-03T00:19:18+05:30

వినాయక చవితి ఉత్సవాలు గుమ్ములూరులో ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అన్న సమారాధనకు ఈ ఏడాది 32 రకాలు ఆహార పదార్థాలు వడ్డించారు.

అన్నదానంలో 32 రకాల వంటలు

ఆకివీడు రూరల్‌ : వినాయక చవితి ఉత్సవాలు గుమ్ములూరులో ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం ఏర్పాటు చేసే అన్న సమారాధనకు పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తారు. రకరకాల వంటకాలతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 32 రకాలు ఆహార పదార్థాలు వడ్డించారు. 8 రకాల స్వీట్లతో పాటు, 5 రకాల హాట్‌లు , బిర్యాని, పులిహోర, కూరలు, పచ్చళ్లు, ఐస్‌క్రీమ్‌, పండ్లతో కలిపి మొత్తం 32 రకాలు ఆకు నిండుగా వడ్డించారు. విశేషమేమిటంటే అన్నీ తినలేనివారు ఇంటికి తీసుకెళ్లడానికి కవర్‌ కూడా ఇచ్చారు. సుమారు నాలుగు వేల మంది వరకు ఈ అన్న సమారాధనలో పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-10-03T00:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising