ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

30 వరకు సిపెట్‌ డిప్లొమా కోర్సులకు గడువు

ABN, First Publish Date - 2023-06-26T00:09:53+05:30

సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజి నీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌)లో 2023–24 విద్యా సంవత్సరానికి జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులైన మూడేళ్ల వ్యవధిగల డిప్లొమా, రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిపెట్‌ జేడీ చింతా శేఖర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగిరిపల్లి, జూన్‌ 25: సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజి నీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌)లో 2023–24 విద్యా సంవత్సరానికి జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులైన మూడేళ్ల వ్యవధిగల డిప్లొమా, రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిపెట్‌ జేడీ చింతా శేఖర్‌ తెలిపారు. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ కోర్సులకు టెన్త్‌ విద్యార్హత కాగా, పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ కోర్సుకు బీయస్సీ విద్యార్హత కలిగి ఉండా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సదుపాయం విద్యార్ధినీ, విద్యార్థులకు విడివిడిగా హాస్టల్‌ సదుపాయం ఉంద న్నారు. ఇప్పటికే నిర్వహించిన సిపెట్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫలితాలు వెలువ డినా, ఏపీలో టెన్త్‌ సప్లిమెంటరీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఫేజ్‌–2 ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహించి వారికి, బీయస్సీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు తుది అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు సాకిరి రామకృష్ణ 93985 35697 నంబర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

Updated Date - 2023-06-26T00:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising