ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పట్టిసీమ నుంచి ఎట్టకేలకు నీరు విడుదల

ABN, First Publish Date - 2023-07-21T03:09:39+05:30

పట్టిసీమ నుంచి ఎట్టకేలకు ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసింది. ఈ ఏడాది డెల్టా నీటి అవసరాలను తీర్చేంతగా వానలు పడలేదు.

అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ నుంచి ఎట్టకేలకు ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసింది. ఈ ఏడాది డెల్టా నీటి అవసరాలను తీర్చేంతగా వానలు పడలేదు. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్‌చేసి గోదావరి జలాలివ్వాలని రైతులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కూడా గత 15 రోజులుగా గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సాగుతో పాటు తాగునీటికి కూడా జలాలు ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జల వనరుల మంత్రి అంబటి రాంబాబు గురువారం ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి కృష్ణా డెల్టాకు విడుదలైన ఐదు టీఎంసీల నీటిని పులిచింతలలో నిల్వ చేసి.. భవిష్యత్‌ అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పారు.

Updated Date - 2023-07-21T03:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising