ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకానందుడి బాటలో నడవాలి: జస్టిస్‌ నాగార్జునరెడ్డి

ABN, First Publish Date - 2023-01-26T04:32:08+05:30

స్వామి వివేకానందుడి బాటలో నేటి తరం ముందుకు సాగాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ.నాగార్జునరెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనపర్తి, జనవరి 25: స్వామి వివేకానందుడి బాటలో నేటి తరం ముందుకు సాగాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ.నాగార్జునరెడ్డి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో జీబీఆర్‌ విద్యాసంస్థల ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతుత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా జస్టిస్‌ నాగార్జునరెడ్డి, శాంతా బయోటెక్నిక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి, కేన్సర్‌ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు, ప్రముఖ ఆధ్యాత్మిక గాయని డాక్టర్‌ శోభారాజ్‌కు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. కాగా.. జస్టిస్‌ నాగార్జునరెడ్డి, వరప్రసాదరెడ్డి, చంద్రశేఖరరావు తమకు అందించిన రూ.25 వేల నగదుకు మరో మూడింతలు కలిపి సేవా కార్యక్రమాలకు వినియోగించాలంటూ రామకృష్ణసేవా సమితి ప్రతినిధులకు అందజేశారు.

Updated Date - 2023-01-26T04:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising