ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జ్వరంతో గిరిజన బాలుడికి తీవ్ర అస్వస్థత

ABN, First Publish Date - 2023-06-26T23:42:39+05:30

దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలోని కుంబి గ్రామానికి చెందిన కె.శశివర్ధన్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట: దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలోని కుంబి గ్రామానికి చెందిన కె.శశివర్ధన్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి సోమవారం తరలించారు. పరిస్థితి ఆందో ళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి(రిమ్స్‌) మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు. జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో శశివర్ధన్‌ కోమాలోకి వెళ్లడంతో బ్రెయిన్‌కు సిటీ స్కాన్‌ తీయాల్సి ఉంటుందని, ఆ సదుపాయం ఇక్కడ లేకపోవడం వల్లనే రిఫర్‌ చేశామని చిన్న పిల్లల వైద్య నిపుణుడు శ్రీనివాసరావు తెలిపారు. ఏజెన్సీలో జ్వరాలు అధికంగా ఉన్నాయని, విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్వరాలు వచ్చిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. ఇప్పటికే సీతంపేట ఆసుపత్రిలో విద్యార్థినులు కవిత, పావనిజ్వరంతో బాధపడి చికిత్స పొందుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపారు.

Updated Date - 2023-06-26T23:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising